TSPSC గ్రూప్ 2 ఆన్సర్ కీ, కట్ ఆఫ్ మార్క్స్ | TSPSC Group 2 Cut Off Marks 2024 | TSPSC Group 2 Results 2024 | Freejobsintelugu

TSPSC Group 2 Results & Cut Off Marks:

తెలంగాణా స్టేట్ సర్వీస్ కమిషన్ 2022 లో విడుదల చేసిన 783 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి సంబందించి 5 లక్షలమందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు 2024 డిసెంబర్ 15,16 తేదీలలో 4 పేపర్స్ కి రాత పరీక్ష నిర్వహించడం జరిగింది. అయితే అప్లికేషన్ చేసుకున్న 5 లక్షల మంది అభ్యర్థులలో కేవలం 2.5 లక్షల మంది మాత్రమే రాత పరీక్షలకు హాజరు కావడం జరిగింది. గ్రూప్ 2 ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ రాత పరీక్షలో 46% మాత్రమే హాజరు శాతం నమోదు కావడం కొంచెం ఆలోచించాల్సిన విషయం.

ఫలితాలు విడుదల ఎప్పుడు?- చైర్మన్ మాటల్లో:

ప్రస్తుత TSPSC చైర్మన్ అయినటువంటి బుర్ర వెంకటేశం మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ 2 2024 పరీక్షలు విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని, 2015 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి చాలా సమయం పట్టిందని కానీ ఈ 2024 గ్రూప్ 2 ఫలితాలు మాత్రం చాలా వేగంగా విడుదల చేసి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం చాలా త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.

Join Whats App Group

ప్రీవియస్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత?:

గతంలో గ్రూప్ 2 నిర్వహించినప్పుడు కేటగిరీలవారీగా కట్ ఆఫ్ మార్క్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

UR – 450 మార్కులు, OBC – 445, SC-433, ST – 420 మార్కులు ఉన్నాయి. అయితే కేటగిరీలవారీగా అభ్యర్థులు క్వాలిఫైయింగ్ పెర్చెంటేజ్ TSPSC ఎంత అంటే UR – 40%, OBC – 35%, SC/ST/PH- 30% గా పెట్టడం జరిగింది.

తెలంగాణా విద్యుత్ శాఖలో 3,500 గవర్నమెంట్ జాబ్స్

2024 Expected కట్ ఆఫ్ మార్క్స్ ఎంత?:

CategoryExpected Cut Off Marks
UR460 – 480
EWS440-460
OBC420 – 440
SC/ST/PHC400-420

పైన పట్టికలో తెలిపిన కట్ ఆఫ్ మార్క్స్ కేవలం Expected మాత్రమే Official గా TSPSC విడుదల చేసిన కట్ ఆఫ్ మార్క్స్ కాదు. ఆ విధంగా మార్క్స్ వచ్చిన అభ్యర్థులకు గ్రూప్ 2 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఆన్సర్ కీ పేపర్స్ డౌన్లోడ్:

TSPSC గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థులు పేపర్ 1,పేపర్ 2,పేపర్ 3,పేపర్ 4 ప్రశ్న పత్రాలతో పాటు ఆన్సర్ కీ కూడా డౌన్లోడ్ చేసుకునే విధంగా ఈ క్రింద లింక్స్ ఇవ్వడం జరిగింది. పరీక్షలు రాసినవరైనా, రాయని వారైనా పేపర్స్ ని డౌన్లోడ్ చేసుకోగలరు.

ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి:

ఈ క్రింది లింక్స్ ద్వారా పేపర్స్ డౌన్లోడ్ చేసుకోగలరు.

Join Whats App Group

Group 2 – Paper 2 PDF

Group 2 – Paper 1 PDF

Group 2 – Paper 3 PDF

Group 2 – Paper 4 PDF

TSPSC Official Website

TSPSC గ్రూప్ 2 అధికారిక రిజల్ట్స్ విడుదల చేశాక అభ్యర్థులు ఈ వెబ్సైటులోనే రిజల్ట్స్ చూసుకోవచ్చు.