Telangana District Court Jobs Notification 2024:
తెలంగాణా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ DLSA నుండి అన్ని జిల్లా కోర్టుల్లో పని చేయడానికి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాలను రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్స్ ని విడుదల చేస్తూ నోటిఫికెషన్స్ జారీ చేశారు. 10th, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
తెలంగాణా జిల్లా కోర్టుల్లో రెగ్యులర్ విధానంలో జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అన్ని జిల్లాల నుండి నోటిఫికేషన్స్ జారీ చేశారు. 10th, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కొన్ని జిల్లాల పోస్టులకు 23rd నవంబర్ లోగా దరఖాస్తు చేసుకోవాలి. మరికొన్ని జిల్లాల పోస్టులకు నవంబర్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
రాత పరీక్ష తేదీలు : డిసెంబర్ 7th / డిసెంబర్ 12th/ డిసెంబర్ 15th
APSRTC లో పరీక్ష లేకుండా 2,076 డ్రైవర్, కండక్టర్ జాబ్స్
సెలక్షన్ ప్రాసెస్:
అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, వైవా వాయిస్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నౌలెడ్జి నుండి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే రాత పరీక్ష ఉంటుంది.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకువాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
సెలక్షన్ అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- శాలరీ చెల్లిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
AP జిల్లా కోర్టు జాబ్స్ నోటిఫికేషన్ : Apply
అప్లికేషన్ ఫీజు:
జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో OC, BC అభ్యర్థులు ₹800/- ఫీజు చెల్లించాలి. SC, ST అభ్యర్థులు ₹400/- ఫీజు చెల్లించాలి.
అప్లికేషన్ తో పాటు కావలసిన సర్టిఫికెట్స్:
10th, ఇంటర్, డిగ్రీ మార్క్స్ మెమో సర్టిఫికెట్స్ ఉండాలి
టెక్నికల్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి
అప్లికేషన్ ఫీజు DD రిసీట్ కలిగి ఉండాలి.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు : 10th అర్హత
ఎలా Apply చేయ్యాలి:
జిల్లాలవారీగా విడుదలయిన జిల్లా కోర్టు ఉద్యోగాలకు AP, తెలంగాణా, ఇండియన్ సిటిజన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రింద ఉన్న లింక్స్ ఆధారంగా నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
TS District Courts : All Websites Link
Hyderabad Court Notification & Apply
Komaram Bheem Notification & Apply
Manchirial Notification & Apply
Jayashankar Bhupalapally Notification & Apply
Bhadradri Kothagudem Notification & Apply
Hanumakonda Notification & Apply
Karimnagar Notification & Apply
Peddapalli Notification & Apply
Nizamabad Notification & Apply
Mahabubabad Notification & Apply
Sangareddy Notification & Apply
Yadadri Bhuvanagiri Notification & Apply
Medchal Malkhajgiri Notification & Apply
Vikarabad Notification & Apply
Mahabubnagar Notification & Apply
Narayanpet Notification & Apply
Wanaparthy Notification & Apply
Jogulamba Gadwala Notification & Apply
తెలంగాణాలోని జిల్లా కోర్టు ప్రభుత్వ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు, ఇతర అన్ని రాష్ట్రాలవారు అప్లికేషన్స్ చేసుకోగలరు.
