TS Irrigation Dept Jobs Notification 2024:
తెలంగాణా నీటి పారుదల శాఖలో 1878 లష్కర్లు, హెల్పర్ ఉద్యోగాలకు సంబందించి ఎటువంటి రాత పరీక్ష లేకుండా తెలుగు చదవడం, రాయడం వచ్చి 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకోసం అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నెలకు ₹15,600/- శాలరీ చెల్లిస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబందించిన పూర్తి సమాచారం చూసి తెలుసుకోండి.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
చాలా సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్న తెలంగాణా నీటి పారుదల శాఖలోని ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు 1878 లష్కర్, హెల్పర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అర్హతలతో అవసరం లేకుండా తెలుగు చదవడం, రాయడం వచ్చిన వారికి అవకాశం కల్పిస్తారు
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగాలు : 10th అర్హత
ఎంపిక విధానం ఎలా ఉంటుంది:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో అర్హతలతో సంబంధం లేకుండా తెలుగు చదవడం, రాయడం వచ్చినవారికి అవకాశం కల్పిస్తారు.
చేయవలసిన పని:
ఎంపిక అయిన అభ్యర్థులు నీటి పారుదల శాఖకు సంబందించిన చెక్ డ్యామ్ లు పని తీరు, రిజర్వాయర్ గేట్స్ తుప్పు పట్టయా లేదా, మరమ్మాతులు ఏమైనా చెయ్యాలా లేదా వంటి పలు రకాల మెయింటనెన్స్ వర్క్స్ చూసుకోవాలి.
గ్రామీణాభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు : No Exam
ఎంత జీతం ఉంటుంది:
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 15,600/- శాలరీ ఇస్తారు. ఇతర ఎటువంటి అలవెన్సెస్ ఉండవు. ఫిక్స్డ్ శాలరీ చెల్లించడం జరుగుతుంది.
నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?:
ఈ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ త్వరగా విడుదల చేసేందుకు తెలంగాణా నీటి పారుదల శాఖ కసరత్తు చేస్తోంది.
ఎలా Apply చేయాలి:
ఈ క్రింది ఉన్న PDF Link ఆధారంగా నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు చూసి ఉద్యోగాల ప్రకటన విడుదల చేసిన తర్వాత దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణాలోని అన్ని జిల్లాలవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
