490 పోస్టులతో ఎయిర్ పోర్టుల్లో Govt జాబ్స్ విడుదల | Latest Govt Jobs 2024 | AAI Notification 2024

490 Airport Govt Jobs 2024:

ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 490 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా GATE స్కోర్ లో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు నెలకు ₹లక్ష వరకు జీతం ఉంటుంది. కావున మీకు అర్హతలు ఉంటే వెంటనే Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Airporys Authority Of India నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 490 Junior Executive పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 27 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

TS 10th ఫలితాలు విడుదల : Check Here

అటవీ శాఖలో Govt జాబ్స్ విడుదల: Apply

ICICI బ్యాంక్ లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్

నేవీ లో 300 పోస్టులు విడుదల : 10th Pass

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు BE, BTECH విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹60,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు 2nd April తేదీ నుండి 1st May తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా నుండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా Gate పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా డైరెక్ట్ సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా నుండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా Gate పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా డైరెక్ట్ సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

సిలబస్ పూర్తి వివరాలను మీరు.. ఈ నోటిఫికేషన్ లో చూడవచ్చు.

Notification PDF

Apply Online

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!