AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల డేట్స్ విడుదల | AP Inter Supplementary Exam Dates 2024 | AP Inter Results 2024

AP 1st & 2nd Year Inter Results 2024 Released:

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈరోజు ఉదయం 11 గంటలకు Ap ఇంటర్మీడియట్ 2024 ఫలితాలను Official గా విడుదల చేశారు. అయితే ఇటీవలి పరిణామాలలో మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన BIEAP ఇంటర్ ఫలితాలు 2024 ను AP BIE బోర్డు ప్రకటించింది. విద్యార్థులందరూ తమ ఫలితాలను BIEAP resultsbie.ap.gov.in యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో Check చేయగలరు.

విద్యార్థులు తమ రోల్ నంబర్ మరియు DOBని నమోదు చేయడం ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు ఆన్‌లైన్‌లోకి వచ్చిన తర్వాత ఫలితాలను యాక్సెస్ చేయవచ్చు. సాధారణ మరియు ఒకేషనల్ స్ట్రీమ్ విద్యార్థుల ఫలితాలు కలిసి ప్రకటించబడతాయి. ఫలితాలు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత విద్యార్థులు ఒరిజినల్ మార్కు షీట్లను సేకరించాల్సి ఉంటుంది.

Join Our Telegram Group

AP Inter Supplementary Exam Dates, Recounting, Reverification Dates 2024:

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలను అధికారులు వెల్లడించారు. మే 24 నుంచి జూన్ 1 మధ్య వీటిని నిర్వహిస్తామన్నారు. సప్లిమెంటరీ రాసే విద్యార్థులు ఫీజును ఈనెల 18 నుంచి 24 వరకు చెల్లించాలి. ఫలితాలపై సందేహాలున్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరీఫికేషన్కు బోర్డు అవకాశం కల్పించింది. ఈనెల 18 నుంచి 24 వరకు తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 1 నుంచి 4 వరకు ఉంటాయి.

How To Check Results:

Inter 1st Year & 2nd Year కు సంబంధించిన ఫలితాలను ఈ క్రింది వెబ్సైట్స్ ద్వారా మీ రిజల్ట్స్ Check చేసుకోండి.

https://results.eenadu.net/

examresults.ap.nic.in

bieap.apcfss.in

results.bie.ap.gov.in

results.apcfss.in

bie.ap.gov.in

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!