AP Inter Results 2024 Released | AP Inter Results 2024 Release Date | AP Inter Results 2024

AP 1st & 2nd Year Inter Results 2024:

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏప్రిల్ 12, 2024 లో Ap ఇంటర్మీడియట్ 2024 ఫలితాలను విడుదల చేయనుంది. అయితే ఇటీవలి పరిణామాలలో మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన BIEAP ఇంటర్ ఫలితాలు 2024 ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. విద్యార్థులందరూ తమ ఫలితాలను BIEAP resultsbie.ap.gov.in యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో యాక్సెస్ చేయగలరు.

విద్యార్థులు తమ రోల్ నంబర్ మరియు DOBని నమోదు చేయడం ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు ఆన్‌లైన్‌లోకి వచ్చిన తర్వాత ఫలితాలను యాక్సెస్ చేయవచ్చు. సాధారణ మరియు ఒకేషనల్ స్ట్రీమ్ విద్యార్థుల ఫలితాలు కలిసి ప్రకటించబడతాయి. ఫలితాలు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత విద్యార్థులు ఒరిజినల్ మార్కు షీట్లను సేకరించాల్సి ఉంటుంది.

Join Our Telegram Group

AP Inter 1st Year & 2nd Year Result 2024 Release Dates:

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 12న విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు బుధవారం మధ్యాహ్నంతో పూర్తికానున్నాయి. ఇందులో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఒకటి, రెండు రోజులు ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617, రెండో ఏడాది 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.

BIEAP త్వరలో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయబోతోంది.
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను అధికారులు విజయవంతంగా పూర్తిచే శారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమర్థంగా నిర్వహించారు. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో కేవలం 75 మాల్రాక్టీస్ కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఇంటర్ బోర్డు చరిత్రలో ఇంత తక్కువ నమోదవ్వడం ఇదే తొలిసారి. 2023-24కు రెగ్యు లర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617 మంది. రెండో సంవత్సరం 5,35,056 మంది.. మొత్తం 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.

Testbook లో బ్యాక్లాగ్స్, స్టడీ గ్యాప్ ఉన్నా WFH జాబ్స్

ఇంటర్ అర్హతతో శానిటరి ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు

SSC నుండి ఇంటర్ అర్హతతో 3,712 Govt జాబ్స్

TS ఇంటర్ రిజల్ట్స్ విడుదల : Official Date

950+పోస్టులతో రోడ్ల శాఖలో govt జాబ్స్

వీరిలో పరీక్షలకు 9,99,698 హాజరు కాగా 52,900 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 75 మందిపై మాల్రాక్టీస్ కింద కేసులు నమోదు చేశారు. కాగా ఇప్పటికే పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించిన అధికారులు ఏప్రిల్ 4 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
AP ఇంటర్ 2024 ఫలితాలు ఏప్రిల్ 2024 చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం, జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. ఆ తర్వాత రెండో వారంలో ఫలితాలు విడుదల చేసే యోచనలో ఉన్నారు.

How To Check Results:

Inter 1st Year & 2nd Year కు సంబంధించిన ఫలితాలు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో
అప్‌డేట్‌గా ఉండటానికి ఈ క్రింది Websites ని డైలీ Check చేస్తూ ఉండండి.

AP Inter Results : Official Website

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!