అప్లికేషన్ పెడితే చాలు ప్రభుత్వ సంస్థలో 10th అర్హతతో ఉద్యోగాలు | Latest Jobs In Telugu | BECIL Notification 2024

Latest Jobs 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి BROADCAST ENGINEERING CONSULTANTS INDIA LIMITED నుండి 54 assistant, Attendar పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి BROADCAST ENGINEERING CONSULTANTS INDIA LIMITED నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 54 Attendar, Assistant పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

TSRTC లో 3,035 డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు

రైల్వేలో 13,804 గవర్నమెంట్ జాబ్స్ విడుదల

HDFC లో పర్మినెంట్ WFH జాబ్స్

AP కలెక్టర్ ఆఫీసుల్లో కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th/12th Pass విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹28,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు 26th March తేదీ నుండి 9th April తేదీ వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST లకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

BECIL ద్వారా అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి 54 అసిస్టెంట్, అటెండర్ పోస్టులతో విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా వెంటనే సెలక్షన్ చేసి జాబ్ ఇస్తారు.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు.

👉 Notification PDF Apply Online

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!