TS Inter 1st Year & 2nd Year Results 2024 Release Date | TS Inter Results 2024 | TS Results 2024 Release Date

Telangana Inter Results 2024:

తెలంగాణాలో ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం రాత పరీక్షలను తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు విజయవంతంగా ముగించింది. మొత్తం 1st ఇయర్, 2nd ఇయర్ కలిపి 9లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో 1st ఇయర్ వాళ్ళు 4,78,527 మంది ఉన్నారు. అలాగే 4 లక్షల మందికి పైగా 2nd ఇయర్ విద్యార్థులు ఉన్నారు. ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షల కోసం మొత్తంగా 9,22,520 మంది పరీక్ష ఫీజు చెల్లించారు.

TS Inter Results Release Date:

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల జవాబు పత్రాలమూల్యాంకనం శుక్రవారంతో పూర్తయింది. మూల్యాంకనం పూర్తయిన నేపత్యంలో ఈ నెల మూడు వారంలో ఫలితాలను విడుదల చేయడానికి ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం కాగా శుక్రవారం(ఏప్రిల్5)తో ముగిసింది. నాలుగు విడతల్లోన మొదలైన మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 5తో ముగిసింది. 10 రోజులపాటు డీకోడింగ్, ఇతర అప్లోడింగ్ ప్రక్రియను పూర్తి చేసి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి తీసుకుని ఈ నెల మూడోవారంలో ఫలితాలను విడుదల చేయడానికి ఇంటర్ బోర్డు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. విద్యాశాఖ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నందున.. ఫలితాలను ఆయన విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ముఖ్యమంత్రి అనుమతి తీసుకొని అధికారులే ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు ఫీజులను చెల్లించగా వారిలో 90 శాతం మందికి వరకు పరీక్షలకు హాజరయ్యారు.

Join Our Telegram Group

TS ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ఇలా చేస్తున్నారు:

ఈ ఏడాది 10 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు రాశారు. మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తం గా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 60 లక్షల పేపర్లు ప్రస్తుతం మూల్యాంకన కేంద్రాలకు చేరగా.. సబ్జెక్టుల వారీగా దాదాపు 20 వేల మంది ఆధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఒక్కో ఆధ్యాపకుడికి ఉదయం 15 పేపర్లు, సాయంత్రం 15 పేపర్లు చొప్పున రోజుకు మొత్తం 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇస్తున్నారు.

AP కలెక్టర్ ఆఫీసుల్లో కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్

సంక్షేమ శాఖలో 665 Govt జాబ్స్ : Apply

Zomato లో 10+2 అర్హతతో WFH జాబ్స్

NIFT లో Jr.అసిస్టెంట్, వార్డెన్ ఉద్యోగాలు

How To Check TS Inter Results 2024:

విద్యార్థులు వారి TS ఇంటర్ ఫలితాలు 2024 మొదటి సంవత్సరం మరియు TS ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాలు 2024 కు సంబందించిన ఫలితాల ప్రకటన తర్వాత Check చేయడానికి క్రింది వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు:

TS Inter Results Date

TS Inter Results: Check Here

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!