AP TET Results 2024:
AP టెట్ పరీక్ష ఫిబ్రవరి 27 నుండి మార్చి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్దేశించిన పరీక్షా కేంద్రాలలో రెండు షిఫ్టులలో జరిగింది.
AP TET 2024 జవాబు కీ మరియు Response షీట్ 2024 మార్చి 5న జారీ చేయబడ్డాయి. అభ్యర్థులు Response Sheets మరియు సమాధానాల కీలపై అభ్యంతరాలను మార్చి 11 వరకు దాఖలు చేసే అవకాశం కల్పించారు.
AP DSC Exam Postponed?
Andhr Pradesh లో డీఎస్సీ పరీక్షలు వాయిదా పడనున్నాయి. AP DSC షెడ్యూలు ప్రకారం శనివారం నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి. మార్చి 30 2024 నుంచి ఏప్రిల్ 30 2024 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రకటించింది. కానీ, పరీక్షల నిర్వహణపై ఇప్పటికీ ఈసీ నుంచి స్పష్టత రాలేదు. అలాగే AP TET (Teacher Eligibility Test) ఫలితాలు విడుదల కాలేదు. దీంతో డీఎస్సీ పరీక్షలు వాయిదా పడినట్లేనని అభ్యర్థులు అంచనాకొచ్చారు. దీనిపై పాఠశాలవిద్యాశాఖ అధికారులు స్పందిం చడంలేదు. ఒకవేళ ఈసీ అనుమతిచ్చినా అభ్యర్థులు సెంటర్లు ఎంపిక చేసుకోవడం, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం ఒక్కరోజులో సాధ్యంకాదు. షెడ్యూలు ప్రకారం సెంటర్ల ఎంపికకు, హాల్ టికెట్ల డౌన్లోడ్కు ఐదు రోజుల వ్యవధి ఉండాలి. అభ్యర్థులకు సెంటర్ల ఎంపికకు గడువు ఇవ్వాలి. ఇవన్నీ శుక్రవారం పూర్తిచేసే అవకాశం లేనందున డీఎస్సీ వాయిదా పడినట్లేనని అర్థ మవుతోంది. ఒకవేళ ఈసీ నుంచి అనుమతి లభిస్తే, రీషెడ్యూలు చేసే అవ కాశం ఉంది. అనుమతి రాకపోతే ఎన్నికల తర్వాతే పరీక్షలు జరుగుతాయి. ఎన్నికల్లోపు డీఎస్సీ నిర్వహణ ఉండదని అభ్యర్థులు భావిస్తున్నారు. మరోవైపు ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు కూడా వాయిదా పడుతున్నాయి. ఎన్నికల కోసం ఒకటీ రెండు పరీక్షలనే ఏపీపీఎస్సీ వాయిదా వేస్తుంటే, నెల రోజులు జరిగే డీఎస్సీ ఎలా సాధ్యమవుతుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
987 పోస్టులతో SSC భారీ నోటిఫికేషన్: Apply
TS ఇంటర్ రిజల్ట్స్ విడుదల: Official Date
గ్రంధగాలయాల్లో 400+ పోస్టులు భర్తీ: Apply

మరో పక్క వచ్చే నెలలో డిఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు సంబంధిత శాఖ నిర్ణయించింది. అయితే ఈ పరీక్షల నిర్వహణకు ఎన్నికల కమీషన్ తమ అనుమతి తప్పని సరి అని ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ దిశలోనే ఎలక్షన్ కమీషన్ అనుమతిని తీసుకుని డీఎస్సీని నిర్వహించే దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీ హైకోర్టు డీఎస్సీ పరీక్షల నిర్వహణపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ పరీక్షల నిర్వహణకు ఇసి అనుమతి రావాల్సి ఉంది.

AP Dy.EO Exam Postponed!:
ఆంధ్రప్రదేశ్ లో 30 ఉప విద్యాశాఖాధికారులఉద్యోగాల భర్తీకి నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. ఇప్పటికే సన్ నిర్ణయించిన షేడ్యూల్ను అనుసరించి ఏప్రిల్13న ఈ పరీక్ష జరుగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలు, డీఎస్సీ పరీక్షలు ఉండటంతో పాటు అభ్యర్ధుల విజ్ఞప్తి మేరకు రీషేడ్యూల్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ స్క్రీనింగ్ పరీక్షను మే 25న నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడిస్తామని తెలిపారు. ఈ పరీక్ష వాయిదాకు సంబంధంచిన పూర్తి సమాచారాన్ని ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపింది. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు జనవరిలో ఆన్లైన్ ద్వారా ఏపీనీఎస్సీ దరఖాస్తులను స్వీకరించింది.

AP TET Results 2024 Date & Time:
టెట్ ఫలితాలపై విద్యా శాఖ క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని https://aptet.apcfss.in/ ప్రకటించింది. కాగా, షెడ్యూల్ ప్రకారం మార్చి 14నే రిజల్ట్స్ రావాల్సి ఉన్నా అధికారులు వెల్లడించలేదు. ఈలోపు మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు వెల్లడిస్తామని తాజాగా ప్రకటించారు.
పాఠశాల విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ AP TET ఫలితాలను 2024 అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు 2024కి సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం ఈ ప్రత్యక్ష బ్లాగును తనిఖీ చేస్తూ ఉండండి.
How To Check AP TET Results 2024:
పరీక్ష యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి – aptet.apcfss.in.
ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
హాల్ టికెట్/అడ్మిట్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.
‘Get Results’ బటన్‌పై క్లిక్ చేయండి.
APTET ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.