TSPSC గ్రూప్ 4 జిల్లాలవారీగా Revised Vacancy List విడుదల | Tspsc Group 4 Results 2024 | Tspsc Group 4 Cut Off Marks 2024

Tspsc Group 4 Results & Revised Vacancy List Official:

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 8,000+ పోస్టులకు సంబందించిన ఫలితాలను ఇటీవల విడుదల చేసినది. ఇందులో భాగంగా ఈరోజు TSPSC  గ్రూప్ 4 జిల్లాలవారీగా ఉన్నటువంటి Revised ఖాళీల లిస్ట్ కూడా Official గా విడుదల చెయ్యడం జరిగింది.

ఈ revised vacancy లిస్ట్ లో మనకు పోస్టుల వారీగా మరియు జిల్లాలవారీగా, కేటగిరీల వారీగా ఎవరికీ ఎన్ని ఖాళీలు ఉన్నాయో tspsc official ఖాళీల లిస్ట్ ద్వారా తెలుపడం జరిగింది.

TSPSC గ్రూప్ 4 ఫైనల్ 1:2 జాబితా రిజల్ట్స్ వచ్చేశాయి: డౌన్లోడ్

Tspsc Group 4 Results 2024:

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 4 ఫలితాలను 9 ఫిబ్రవరి 2024న TSPSC అధికారిక వెబ్‌సైట్ అంటే www.tspsc.gov.inలో విడుదల చేసింది. ఫలితాలను చెక్ చేసుకోని అభ్యర్థులు ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఫలితాన్ని తనిఖీ చేయడానికి అభ్యర్థులు TSPSC గ్రూప్ 4 Results PDFని డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఆపై వారి రోల్ నంబర్‌ను శోధించడం ద్వారా అభ్యర్థులు వారి ఫలితాలు మరియు మొత్తం మార్కులను తనిఖీ చేయవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా లేదా దిగువ భాగస్వామ్యం చేసిన డైరెక్ట్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఫలిత PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TSPSC గ్రూప్ 4 ఫైనల్ రిజల్ట్స్ 1:2 జాబితా విడుదల: డౌన్లోడ్

1410 Jr.అసిస్టెంట్, అటెండర్ జాబ్స్ నోటిఫికేషన్

665 గ్రూప్ B జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

SBI గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ నోటిఫికేషన్

Tspsc Group 4 – 1:2 Selection List:

ఈరోజు తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ revised ఖాళీల లిస్ట్ విడుదల చేసినది కనుక 2 నుండి 5 రోజుల్లోపు మనకు 1:2 జాబితాతో కూడిన లిస్ట్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. కావున అభ్యర్థులు TSPSC Official వెబ్సైటుని ప్రతి రోజూ visit చేసి check చేసుకోవాలి. 1:2 జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులు సంబందిత డిపార్ట్మెంట్ లో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది.

TSPSC Group 4 Qualifying Marks:

TSPSC గ్రూప్ 4 పరీక్షకు అర్హత సాధించడానికి, అభ్యర్థులు కనీస అర్హత మార్కులను స్కోర్ చేయాలి.
TSPSC గ్రూప్ 4 క్వాలిఫైయింగ్ మార్కుల వివరాలు OC, Sportsmen, Ex-servicemen & EWS – 40%, BCs – 35% – SCs, STs, and PH – 30% మార్క్స్ వచ్చినవారు అర్హత సాధిస్తారు. కానీ మంచి మెరిట్ మార్కులు వచ్చినవారు మాత్రమే జాబ్ పొందుతారు.

Tspsc గ్రూప్ 4 ఫైనల్ రిజల్ట్స్ 1:2 జాబితా విడుదల: డౌన్లోడ్

Group 4 : Revised Vacancy List PDF

Official Web note

Official TSPSC Website

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment