భారీగా పార్ట్ టైం WFH జాబ్స్ విడుదల | Latest Jobs In Telugu | Byjus Work From Home Jobs 2024

Part Time Work From Home Jobs:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Byjus నుండి part time academic specialist Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ Edu టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Byjus సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Part Time Academic Specialist Work From Home Jobs సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

సింగరేణిలో 485 పోస్టులకు నోటిఫికేషన్: Apply

TS EAMCET నోటిఫికేషన్ విడుదల: Apply

TTD లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు: Apply

TS పంచాయతీ రాజ్ శాఖలో 140 Govt జాబ్స్: Apply

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

విద్యార్థులు గణితం/సైన్స్ సబ్జెక్ట్‌పై అవగాహన పెంచుకోవడానికి సహాయం చేయడం.

ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం, సందేహాలను నివృత్తి చేయడం మరియు మా అభ్యాస ప్లాట్‌ఫారమ్‌లో 4 నుండి 10 తరగతుల్లోని మా విద్యార్థులకు సానుకూల అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం.

విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలకు దోషరహిత దశల వారీ పరిష్కారాలను అందించడం.

విద్యార్థుల పనితీరును అంచనా వేయండి మరియు మెరుగుదల అవసరమయ్యే ప్రాంతాలపై అభిప్రాయాన్ని అందించండి.

వారానికి 24 సెషన్‌ల అవసరాన్ని మరియు 12 గంటలు/వారం వరకు సెషన్‌లను తీసుకోవడం కంటే తప్పనిసరి అదనపు బాధ్యతలను తీర్చండి.

నాన్ సెషన్ కార్యకలాపాలలో ఎక్కువ భాగం మధ్యాహ్నం 3 నుండి 4 30 వరకు, సెషన్‌లు సాయంత్రం 4 30 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటాయి.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵 Apply Online

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment