AP అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీ | AP Forest Dept Notification 2024 | Latest Govt Jobs 2024

AP Forest Dept Notification 2024:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Andhra Pradesh Forest Department నుండి 689 FRO,FSO, FBO, Junior Assistant పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చెయ్యబోతున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Andhra Pradesh Forest Department నుండి విడుదలచెయ్యబోతున్నారు.

Join Our Telegram Group

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 689 FRO,FSO, FBO, Junior Assistant పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ చెయ్యబోతున్నారు.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 42 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th /12th Pass విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

DRDO లో పరీకన్, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్: Apply

అటవీ శాఖలో 10th అర్హతతో govt జాబ్స్: Apply

రైల్వేలో 8,500+ ప్రభుత్వ ఉద్యోగాలు : Apply

Ap రెవిన్యూ శాఖలో 10th అర్హతతో జాబ్స్: Apply

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹40,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 AP అటవీశాఖ జిల్లాలవారీగా ఖాళీల లిస్ట్ :

ఆంధ్రప్రదేశ్ లోని అటవీశాఖ లో ఖాళీగా ఉన్నా 689 FRO,FSO, FBO, Junior Assistant, ఇతర పోస్టులను Appsc ( ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ద్వారా పోస్టులను భర్తీ చెయ్యడానికి మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చెయ్యబోతున్నారు, ఇందులో భాగంగా జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న అటవీ శాఖ పోస్టులకు సంబందించిన పోస్టుల లిస్ట్ అధికారికంగా రావడం జరిగింది. మీ జిల్లాలో ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఈ పోస్ట్ చివరిన ఇచ్చిన link ద్వారా డౌన్లోడ్ చేసుకొని తెలుకోండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు వెల్లడించలేదు

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

సిలబస్ పూర్తి వివరాలను మీరు..official నోటిఫికేషన్ లో చూడవచ్చు.

👉 District wise vacancy List : PDF

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment