తెలంగాణాలో మీసేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం | Telangana Mee Seva Kendra Recruitment 2024 | TS Jobs 2024

Telangana Mee Seva Kendra Jobs Recruitment 2024:

తెలంగాణాలోని యువతీ, యువకులు మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందే విధంగా తెలంగాణా ప్రభుత్వం నుండి మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్థులు ఆహ్వానిస్తున్నారు. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు వున్నవారికి any డిగ్రీ అర్హత ఉన్నట్లయితే 100 మార్కులకు ఫిబ్రవరి 25న రాత పరీక్ష పెట్టి అందులో మంచి మార్కులు వచ్చినవారికి మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఇస్తారు.

Mee Seva Recruitment Details:

ఇందుమూలంగా ఇట్టి పత్రికా ప్రకటన ద్వార తెలియజేయునది ఏమనగా నారాయణపేట జిల్లా లో ఈ క్రింద పేర్కొన్న ప్రదేశములలో మీ సేవ కేంద్రములు నెలకొల్పుటకు ఆసక్తి మరియు విద్యార్హతలు కలిగిన అభ్యర్తుల నుండి నిర్ణీత నమయమున, తేది:05.02.2024, సోమవారం నుండి తేది: 14.02.2024 బుదవారం లోగా సంబందిత కలెక్ట రేట్, నారాయణపేట గారి కార్యాలయములో దరఖాస్తు ఫారంను సరైన ధృవ పత్రముల యుక్తంగా స్వయంగా సమర్పించుటకు కోరనైనది. దరఖాస్తు చేయుటకు ఈ క్రంద పేర్కొన్న అర్హతలు ఖచ్చితంగా పాటించవలెను. మరియుప్రభుత్వ ఉద్యోగి (కేంద్ర మరియు రాష్త్ర ప్రభుత్వము), సాఫ్ట్ వేర్ ఉద్యోగి కలిగిన కుటుంబ సభ్యులు మీసేవ ధరకాస్తుకు అనర్హులు.

Join Our Telegram Group

Eligibility Criteria & Required Documents:

1) అభ్యర్తి మీసేవ ఏర్పాటు చేయు గ్రామ పంచాయతి స్థానికుడై ఉండవలెను.

2) దరఖాస్తు దారుని వయస్సు 18 సం// నుండి 35సం//ల లోపు ఉండవలెను.

3) కనీస విద్యార్హత డిగ్ర లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండవలెను.

4) కంప్యూటర్ గురించి అవగాహన కలిగి ఉండవలెను.

5) ఎంపికైన అభ్యర్థి మీ సేవ కేంద్రం ఏర్పాటు చేయుటకు తగిన ఆర్తిక స్తోమత కలిగి ఉండవలెను.

6) దరఖాస్తు దారులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పై వ్రత పరీక్ష నిర్వహించబడును.

7) మౌఖిక పరీక్ష నిర్వహించబడును.

8( “DISTRICT e-GOVERNANCE SOCIETY NARAYANPET DISTRICT” వారి పేరు మీద డి.డి. Rs.500/- తీసి ఫారం వెంబడి జత చేయవలెను.

పైన కనబరిచిన సూచనలు పాటిస్తూ www.Narayanpet.telangana.gov.in సైట్ నుండి దరఖాస్తు ఫారం ను డౌన్ లోడ్ చేసుకొని సంబందిత కలెక్ట రేట్, నారాయణపేట గారి కార్యాలయము నందు పని చేయు వేళలో అనగా ఉదయం: 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు సమర్పించవలెను.

TTD లో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు విడుదల: Apply

ZOHO లో Any డిగ్రీ వారికి భారీ రిక్రూట్మెంట్: Apply

AP గ్రంధాలయాల్లో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు: Apply

Capgemini లో ₹4LPA శాలరీతో జాబ్స్: Apply

Exam Process Details:

మొత్తం మార్కులు: 100

1. బహులైచ్ఛిక ప్రశ్నా విదానం:: (90 మార్కులు) | సమయం: 90 నిముషాలు

2. విద్యా అర్హతలు మరియు సాంకేతిక ధృవపత్రలు :: (05 మార్కులు)

3. మౌఖిక విదానం:: (05 మార్కులు)

పైన తెలిపిన వివరాలు అన్ని చూసిన తర్వాత మీరు నారాయణపేట్ నివాసులు అయినట్లేయితే వెంటనే అప్లికేషన్ పూర్తి చేసి ఈ నెల ఫిబ్రవరి 14వ తేదీలోపు Submit చెయ్యండి.25 ఫిబ్రవరిన మీకు రాత పరీక్ష పెడతారు

🔵 Notification PDF Application PDF Official Website

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!