పరీక్ష లేకుండా 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ | Work From Home Jobs 2024 | Vedantu Work From Home Jobs 2024

Work From Home Jobs 2024:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Vedantu నుండి Insisde Sales Representative భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Vedantu సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Inside Sales Representative సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

AP రేషన్ షాప్స్ Dept లో అసిస్టెంట్ ఉద్యోగాలు: Apply

AP DSC 6,100 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల: Apply

522 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు: Apply

Flipkart లో 50 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్: Apply

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

● అవుట్‌బౌండ్ కాల్‌ల ద్వారా కొత్త విక్రయ అవకాశాలను పొందడం.

● డెమో సెషన్‌ను వర్చువల్‌గా ప్రదర్శించండి.

● కౌన్సెలింగ్ అవకాశాలను మరియు వాటిని విక్రయాలకు మార్చడం ద్వారా ఆదాయాన్ని పొందండి.

● పైప్‌లైన్ సహకార లక్ష్యాలను చేరుకోవడం మరియు అధిగమించడం

● కేటాయించిన లీడ్‌లకు త్వరగా ప్రతిస్పందించండి

● వారంవారీ మరియు నెలవారీ కొలమానాల ద్వారా కొలవబడే సంకల్పం. కోరుకున్న అభ్యర్థి ప్రొఫైల్

● మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు.

● సేల్స్‌లో వృత్తిని కొనసాగించాలనే సంకల్పం

● సంభావ్య కస్టమర్‌లకు కాల్ చేయడం, కనెక్ట్ చేయడం మరియు పరస్పర చర్య చేయగల సామర్థ్యం

● మంచి ఒప్పించే సామర్థ్యం మరియు నమ్మకమైన వ్యక్తిత్వంతో కస్టమర్ దృష్టి.

● అభ్యర్థులు ఫంక్షనల్ ఆడియో/వీడియో ప్లగిన్‌లతో కూడిన ల్యాప్‌టాప్‌ని కలిగి ఉండాలి.

🔵» జీతం వివరాలు:

3 నెలలు ట్రైనింగ్ లో ₹15,000/- Stipend ఇస్తారు

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹6LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా
🔰 Virtual ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵 Apply Online

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!