TSRTC 813 Conductor Jobs Notification 2024:
Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి TSRTC (Telangana State Road Transport Corporation) నుండి 813 Conductor పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి TSRTC (Telangana State Road Transport Corporation) నుండి విడుదలకావడం జరిగింది.
👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 813 జిల్లాలవారీగా Conductor పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
👉 కావాల్సిన విద్యార్హతలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10th Pass విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.
7 రోజులు ట్రైనింగ్ ఇచ్చి Indiamart లో WFH జాబ్స్: Apply
SBI లో 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్: Apply
Infosys లో 100% Genuine డేటా ఎంట్రీ జాబ్స్: Apply
Income Tax Dept లో 300 Govt జాబ్స్: Apply
👉 జీతం వివరాలు:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹17,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
👉 813 కండక్టర్ జాబ్స్ – జిల్లాలవారీగా ఖాళీల లిస్ట్:
కారుణ్య నియామకాల్లో భాగంగా కండక్టర్లను రిక్రూట్ చేసుకోవాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. మొత్తం 813 మందిని నియమించాలని సూచించారు. హైదరాబాద్ రీజియన్లో 66 పోస్టులు, సికింద్రాబాద్లో 126, రంగారెడ్డిలో 52, నల్గొండలో 56, మహబూబ్నగర్ లో 83, మెదక్ 93, వరంగల్ లో 99, ఖమ్మంలో 53, ఆదిలాబాద్ లో 71, నిజామాబాద్లో 69, కరీంనగర్ రీజియన్లో 45 కండక్టర్ పోస్టులను ఆర్టీసీ భర్తీ చేయనుంది. ఈ నిర్ణయంతో ఏండ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు న్యాయం జరుగు తుందని, తమ ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి పొన్నం వెల్లడించారు.

👉 అప్లికేషన్ ఫీజు:
తెలంగాణా రోడ్డు రవాణా సంస్థ TSRTC లో 813 కండక్టర్ పోస్టులను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేస్తున్నారు. కావున ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా TSRTC లోని పని చేసి మరణించిన/గాయపడిన ఉద్యోగుల కుటుంబాలలోని అర్హత ఉన్న కుటుంబ సభ్యులకు ఈ కండక్టర్ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ ఉద్యోగాలకు apply చెయ్యడానికి ఎటువంటి ఫీజు లేదు.
👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:
TSRTC లోని కండక్టర్ 813 పోస్టులను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేస్తున్నారు. కావున ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:
TSRTC లోని కండక్టర్ 813 పోస్టులను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేస్తున్నారు. కావున ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు.
👉 ఎలా Apply చెయ్యాలి?:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:
TSRTC లోని కండక్టర్ 813 పోస్టులను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేస్తున్నారు. కావున ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు.
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.
Comments are closed.