Phonepe లో తెలుగు వచ్చినవారికి డైరెక్ట్ జాబ్స్ | Phonepe Work From Home Jobs 2023|Latest Jobs In Telugu

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Phonepe నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

Join Our Telegram Group : Click Here

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Phonepe సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Advisor ABT సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔥 2,100 Jr.అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల : Apply Link

🔥 IB లో 995 పోస్టులతో నోటిఫికేషన్ : Apply Link

🔥 Amazon 6 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔵» మీరు చేయవలసిన వర్క్:

చిత్తశుద్ధితో వ్యవహరించండి & ప్రతి పరస్పర చర్యలో కస్టమర్-ఫస్ట్ అని ఆలోచించండి

ప్రాథమిక PhonePe ఖాతా మరియు లావాదేవీ సంబంధిత ప్రశ్నలను నిర్వహించండి

ఫోన్ & డేటా ఛానెల్‌ల మధ్య ఫ్లెక్స్ చేయగల సామర్థ్యం

పరిష్కారాన్ని తీసుకురావడానికి పేర్కొన్న ప్రక్రియ మార్గదర్శకాలను అనుసరించండి

వారి పరస్పర చర్య ద్వారా కస్టమర్ నమ్మకాన్ని పెంచుకోండి

గంట & రోజువారీ ఉత్పాదకత లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం

రిజల్యూషన్‌ని నడపడానికి అంతర్గత ప్రక్రియలు మరియు వనరులను ఉపయోగించుకోండి

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹4. 5LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండానే
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

Leave a Comment

error: Content is protected !!