Amazon 6 వారాలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ | Amazon Work From Home Jobs 2023 | Work From Home Jobs 2023

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon నుండి Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

Join Our Telegram Group : Click Here

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Amazon సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Data Associate – ADS సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔥 Appsc గ్రూప్ 2 900+ పోస్టుల పరీక్ష తేదీలు : Apply Link

🔥 Zomato లో 12th అర్హతతో WFH జాబ్స్ : Apply Link

🔥 గ్రామ సచివాలయం 1896 జాబ్స్ నోటిఫికేషన్ : Apply Link

🔵» మీరు చేయవలసిన వర్క్:

ఫౌండేషన్ లేబులింగ్ పనిని చేపట్టడానికి మేము డేటా అసోసియేట్ (DA) కోసం చూస్తున్నామురోజువారీ పరిస్థితుల్లో అలెక్సా పనితీరును అంచనా వేయడానికి మరియు మెరుగుపరచడానికి ప్రసంగం & వచన డేటాపై డైలాగ్ మూల్యాంకనం వంటి విధులు.ప్రపంచాన్ని సమర్థవంతంగా మార్చడానికి, మీరు కొంచెం భిన్నంగా ఉండాలి – నిరంతరం మారుతున్న వాతావరణంలో మీ అనుకూలత, దృష్టి మరియు వివరాలకు శ్రద్ధ అసమానంగా ఉంటుంది; సమస్యలను గుర్తించగల మీ సామర్థ్యంపై మీరు గర్వపడుతున్నారు – మరియు సొగసైన మరియు వినూత్నమైన పరిష్కారాలతో ముందుకు రండి. మీరు సాంకేతిక ప్రపంచంలో మరియు మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించే విధానంలో భారీ పురోగతిని సాధించాలనే భాగస్వామ్య దృష్టితో విభిన్న బృందంలో భాగం అవుతారు. కాబట్టి, అంతర్గత డ్రైవ్, వ్యక్తిత్వం మరియు సృజనాత్మక మనస్సు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹4.2LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

Leave a Comment

error: Content is protected !!