TATA కంపెనీ ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి 100% జాబ్ ఇస్తారు | TATA Strive Free Training + 100% Job | Latest Jobs In Telugu

TATA Free Training + 100% Job:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి TAT నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి TATA Strive సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

Tata సంస్థ మీకు కొన్ని వారాలు ట్రైనింగ్ ఇచ్చి 100% జాబ్ ఇచ్చే విధంగా కొన్ని టెక్, నాన్ టెక్ కోర్సెస్ పై ట్రైనింగ్ ఇస్తున్నారు

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th,12th, Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥 రైల్వే 2,409 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల : Apply Link

🔥 APSRTC లో 300 పోస్టులతో మరో నోటిఫికేషన్ : Apply Link

🔥 2,994 పోస్టులతో రేషన్ షాప్స్ dept నోటిఫికేషన్ : Apply Link

🔥 Infosys లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply Link

🔥 Cognizant లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» TATA Strive ఫ్రీగా ట్రైనింగ్ + జాబ్ వివరాలు :

టాటా స్ట్రైవ్ అనేది TCIT యొక్క చొరవ, ఇది వృత్తి విద్య మరియు పరిశ్రమ అవసరాల మధ్య అంతరాన్ని చురుకుగా తగ్గించే లక్ష్యంతో ఉంది. FY 2017-18లో, టాటా గ్రూప్ ‘సరళీకరణ, సినర్జీ మరియు స్కేల్’ యొక్క వ్యూహం ఫలితంగా టాటా ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో టాటా స్ట్రైవ్ పని చేయడం ప్రారంభించింది. ఈ చర్య టాటా స్ట్రైవ్ మరియు టాటా ట్రస్ట్‌ల విస్తృత కమ్యూనిటీ జోక్యాల మధ్య సన్నిహిత సమన్వయాలను గుర్తిస్తుంది. టాటా స్ట్రైవ్ సాంకేతికత, బోధనాశాస్త్రం మరియు పద్దతిలో ఆవిష్కరణల ద్వారా వెనుకబడిన నేపథ్యాల నుండి యువతను నైపుణ్యం చేస్తోంది.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹30,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

మీరు డైరెక్ట్ హైదరాబాద్, విశాఖపట్నం లొకేషన్స్ లో ఫిసికల్ గా ట్రైనింగ్ కి అటెండ్ అవ్వాలి

🔰 కొన్ని వారాలు మీకు మీరు ఎంచుకున్న కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తారు
🔰 ట్రైనింగ్ పూర్తి చేసినవారికి 100% జాబ్ అవకాశం కల్పిస్తారు
🔰 మీరు ఎటువంటి Fee కట్టాల్సిన అవసరం లేదు. ట్రైనింగ్ లో మీకు stipend ఇవ్వరు

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!