Cognizant లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ | Cognizant Recruitment 2023 | Latest Jobs In Telugu

Cognizant Direct Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Cognizant నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Cognizant సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Process Executive – Voice సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥 Google లో 10+2 వారికి Part Time WFH జాబ్స్ : Apply Link

🔥 కరెంట్ సబ్ స్టేషన్స్ లో 425 Govt జాబ్స్ : Apply Link

🔥 ICG లో ఆఫీసర్ ఉద్యోగాలు : Apply Link

🔥 గ్రామీణ వ్యవసాయ శాఖ నోటిఫికేషన్ : Apply Link

🔥 Byjus లో part time WFH జాబ్స్ : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

సపోర్ట్ సెంటర్‌లో కాల్/చాట్ లేదా ఇమెయిల్ చేసే కస్టమర్‌ల కోసం క్లయింట్ ప్రోడక్ట్ సపోర్ట్‌ని నిర్వహించడం మరియు మేనేజ్ చేయడంలో సహాయం చేయడం.

వాయిస్ ప్రాసెస్ (INBOUND మరియు అవుట్‌బౌండ్ కాలింగ్) కోసం ఫోన్ ద్వారా అంతర్జాతీయ కస్టమర్‌లకు కస్టమర్ సపోర్ట్.

కస్టమర్‌కు క్లయింట్ ఉత్పత్తులు (విశ్లేషణలు, YouTube మొదలైనవి).

బహుళ క్లయింట్‌ల కోసం టీమ్‌ల మధ్య సమర్ధవంతమైన మరియు సమయానుకూలమైన సర్వీస్ డెలివరీ వారు ఈ ప్రక్రియలో సామర్థ్యం మరియు ఉత్పాదకతను పెంచడానికి మొత్తం వ్యూహాలు మరియు ప్రక్రియలను నిర్వచించడానికి ఫంక్షనల్ లీడ్స్‌తో సన్నిహితంగా పని చేస్తారు.

ప్రాజెక్ట్ వాటాదారులతో చర్చ ఆధారంగా రిస్క్ మరియు మిటిగేషన్ ప్లాన్‌ను రూపొందించండి మరియు నిర్వహించండి.

వారు ఖాతా నిర్వాహకుల ద్వారా ఖాతాదారులందరికీ సేవలందిస్తారు లేదా వివిధ అప్లికేషన్ల ద్వారా ఖాతా మేనేజర్ జోక్యం లేకుండా కొన్ని సందర్భాల్లో సేవలు అందిస్తారు.

పనితీరు స్థితి మరియు ఏవైనా పెరుగుదలలపై మేనేజర్‌కి నివేదించండి.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹29,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!