కొడితే ఈ జాబ్స్ కొట్టండి – మీ లైఫ్ సెట్ | Cisco Recruitment 2023 | Work From Home Jobs 2023

CISCO Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి CISCO నుండి Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి CISCO సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Technical Consulting Engineer (Intern) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 Wipro లో ట్రైనింగ్ ఇచ్చి + 100% జాబ్ ఇస్తారు : Apply Link

🔥 మా డాక్యుమెంట్ ల్స్ Verify చేసేవారు కావాలి : WFH జాబ్స్ : Apply

🔥 Microsoft lo వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥భారత ప్రభుత్వం ద్వారా 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 TCS లో ఒక్కటే రాత పరీక్ష :₹10LPA శాలరీ : Apply Link

🔥 SBI 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Pursuing Graduates అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

Watch This video for full details 👆

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

నెట్‌వర్క్ ఇంజనీర్‌గా మీరు వ్యాపార అవసరాలు, మీ నైపుణ్యం మరియు మీ ప్రాధాన్యత ఆధారంగా దిగువ సాధ్యమయ్యే మార్గాలలో ఒకదాన్ని తీసుకుంటారు:

కస్టమర్ సపోర్ట్ ఇంజనీర్అత్యాధునిక ఆవిష్కరణలపై తాజాగా ఉండటానికి సిస్కో పరికరాలతో కలిసి పని చేస్తూనే, మీరు కోరుకున్న సాంకేతిక రంగంలో అగ్రశ్రేణి ఇంజనీర్‌లతో కలిసి పని చేయండి మరియు ఒకరిగా అవ్వండి

మా కస్టమర్‌లకు వ్యూహాత్మక భాగస్వామిగా ఉండండి, నెట్‌వర్క్ సంఘటనల ప్రభావం నుండి వారి వ్యాపారాన్ని రక్షించడం, సాంకేతిక సమస్యలు పునరావృతం కాకుండా పరిష్కరించడం మరియు నిరోధించడం

సాంకేతిక పత్రాలను వ్రాయండి మరియు Cisco యొక్క ఆన్‌లైన్ సాంకేతిక పరిజ్ఞాన స్థావరాన్ని రూపొందించండి అలాగే ప్రజలు వారి సాంకేతికతను ఎక్కువగా పొందడంలో సహాయపడటానికి సహకార ప్లాట్‌ఫారమ్‌లకు సహకరించండి

ఇప్పటికే ఉన్న నెట్‌వర్కింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్వహించండి మరియు ఆప్టిమైజ్ చేయండి మరియు నెట్‌వర్క్ బలహీనపరిచే సంఘటనలను ముందస్తుగా నిరోధించండి

🔵» జీతం వివరాలు:

ట్రైనింగ్ లో ₹6.7LPA

Training తర్వాత సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹10.4LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!