వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Microsoft Recruitment 2023 | Work From Home Jobs 2023

Microsoft Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Microsoft నుండి Research Intern ఉద్యోగాల భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Microsoft సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Research Intern సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥 TCS చరిత్రలో పెద్ద రిక్రూట్మెంట్ : ఒక్కటే పరీక్ష:₹10LPA శాలరీ: Apply Link

🔥 SBI లో 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ : Apply Link

🔥 Google 10 వారాలు ట్రైనింగ్ ఇచ్చి ₹20LPA జాబ్ : Apply Link

🔥 Tech Mahindra 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

Watch This Video For Full Details 👆

🔵» మీరు చేయవలసిన వర్క్:

ఇంటర్న్‌షిప్ సమయంలో, విద్యార్థులు మెంటార్‌లతో జత చేయబడతారు మరియు ఇతర ఇంటర్న్‌లు మరియు పరిశోధకులతో సహకరించాలని, ప్రస్తుత పరిశోధనలు మరియు సంఘం యొక్క శక్తివంతమైన జీవితానికి దోహదం చేయాలని భావిస్తున్నారు.MSR ఇండియా అనేక రంగాలలో పరిశోధనలు నిర్వహిస్తుంది మరియు అన్నింటిలో ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి.దరఖాస్తు ప్రక్రియలో, మీ ఆసక్తులతో ఉత్తమంగా సరిపోయే అవకాశాన్ని కనుగొనడానికి మేము ప్రయత్నిస్తాము.ఇంటర్న్‌షిప్‌లు ఏడాది పొడవునా అందించబడతాయి, అయితే మెజారిటీ వేసవిలో ప్రారంభమవుతుంది.అన్ని ఇంటర్న్‌షిప్‌లు చెల్లించబడతాయి. మరియు, అవసరమైన చోట వీసా దరఖాస్తులతో మేము సహాయం చేస్తాము.

🔵» జీతం వివరాలు:

ట్రైనింగ్ లో మనకు ₹53,000/- Stipend ఇస్తారు

Training తర్వాత ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹10.6LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!