ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్|FSSAI Notification 2023 | Eligibility Criteria, Apply Online

FSSAI Notification 2023:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి FSSAI(Food Safety & Standards Authority of India) నుండి Training ఇచ్చి Certificate ఇచ్చేవిధంగా కొన్ని పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి….. నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group : Click Here

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

జూలై నెలలో మొదలయ్యే 3 నెలల ట్రైనింగ్ కి సంబందించి All Indians Apply చేసేవిధంగా Internship ని విడుదల చెయ్యడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 25 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీరు ప్రస్తుతం చదువుతున్న డిగ్రీ, PG అభ్యర్థులై ఉండవలెను. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

🔥 సికింద్రాబాద్ రైల్వేలో 10th వారికి 5,554 పోస్టులు భర్తీ : Apply Link

🔥 Sony India 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు : Apply Link

🔥 Infosys 56 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది: Apply Link

🔥 వెంటనే పార్ట్ టైం WFH జాబ్ కావాలా : Apply Here

🔥 Jio లో 10th వారికి 35,459 ఉద్యోగాలు : Apply Link

🔥 సమగ్ర శిక్షాలో 1200+ ఉద్యోగాలు : Apply Link

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి 3 నెలల training లో ₹10,000/- Stipend ఇస్తారు అలాగే ఒక సర్టిఫికెట్ కూడా అందించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు 13th June తేదీ నుండి 19th June వరకు Apply చేసుకోగలరు. ఇందులో SC, ST, మిగిలిన అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.. కావున ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ పెట్టండి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

ఈ రిక్రూట్మెంట్ కి ఎటువంటి రాత పరీక్ష లేదు.. అభ్యర్థుల అకాడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

పరీక్ష లేదు.. డైరెక్ట్ సెలక్షన్ చేస్తారు.. సమయం లేదు కావున వెంటనే Apply చెయ్యండి

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

పరీక్ష, ఫీజు ఎటువంటివీ లేవు.. కావున సిలబస్ లేదు

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 Notification PDF

Apply Online Link : Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!