TS KGBV Recruitment 2023: Notification For 1,241 Vacancies Released On Schooledu.telangana.gov.in

TS KGBV Recruitment 2023:

పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ప్రభుత్వం TS KGBV రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ ద్వారా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV) మరియు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (URAS)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన PGCRT, CRT, PET స్థానాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థులను కోరుతోంది. పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ 2023 తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగం కోసం చూస్తున్న వారికి TS KGBV PGCRT, CRT, PET రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు తమ ఆన్‌లైన్ ఫారమ్ 2023ని తాజాగా సమర్పించాలి. జూలై 5, 2023.

Join Our Telegram Group : Click Here

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి తెలంగాణా KGBV(కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు) నుండి 1241 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి Telangana Education Department నుండి విడుదలకావడం జరిగింది.

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 1241 పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

🔥 AP EAMCET కౌన్సిలింగ్ & web Options Apply Now: Click Here

🔥 Amazon lo ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ : Apply Link

🔥 Wipro లో ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్స్ ఇస్తారు : Apply Link

🔥 SSC 8,400+ పోస్టులతో 10th, 12th అర్హత : Apply Link

🔥 Phonepe లో పర్మినెంట్ జాబ్స్ : Apply Link

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 44 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 3 సంవత్సరాలు, OBC,EWS లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు Degree/PG తో పాటు TET /CTET విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి 30,000/- రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

మీరు ఈ ఉద్యోగాలకు జూన్ 26 తేదీ నుండి జూలై 5 తేదీ వరకు Apply చేసుకోగలరు. అప్లికేషన్ పెట్టడానికి ₹600/- ఫీజు చెల్లించాలి.

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఈ పరీక్షలకు సంబందించిన తేదీలను వెల్లడించలేదు

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

సిలబస్ పూర్తి వివరాలను మీరు ఈ క్రింది Official నోటిఫికేషన్ లో చూడవచ్చు.

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 Notification & Apply Link : Click Here

Website Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!