పరీక్ష లేకుండా Cognizant లో డైరెక్ట్ జాబ్స్ | Cognizant Work From Home Jobs 2023 | ₹6.7LPA Salary | Any Degree అర్హత

Cognizant Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Cognizant నుండి Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Cognizant సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Associate-Projects సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 Jio చరిత్రలో 35,459 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ : Apply Link

🔥 Amazon లో Data వెరిఫికేషన్ WFH జాబ్స్ : Apply Link

🔥 అటవీశాఖలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply

🔥 సమగ్ర శిక్ష 1200+ ఉద్యోగాలు విడుదల : Apply Link

🔥 AP EAMCET కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్ డేట్స్: Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Engineering లేదా దానికి సమానమైన అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

కేటాయించిన పనిని విశ్లేషించండి మరియు తక్కువ స్థాయి మరియు ఉన్నత స్థాయి డిజైన్‌ను అర్థం చేసుకోండి.

ఖరారు చేసిన సాంకేతిక వివరణ పత్రం ప్రకారం కోడింగ్ నిర్వహించండి.

కోడ్ నాణ్యతను తనిఖీ చేయడానికి కోడింగ్ ప్రమాణాలు మరియు ఉత్తమ పద్ధతులను అనుసరించండి.

సమీక్ష కోసం అభివృద్ధి చేసిన కోడ్‌ని షేర్ చేయండి.

అవసరమైతే ఇన్‌పుట్‌ల ఆధారంగా కోడ్‌పై మళ్లీ పని చేయండి.

డిజైన్ ఆధారంగా యూనిట్ టెస్ట్ కేస్ దృశ్యాలను గుర్తించండి.

యూనిట్ పరీక్ష కేసులు మరియు పరీక్ష డేటాను సిద్ధం చేయండి.

యూనిట్ పరీక్ష నిర్వహించండి.

యూనిట్ పరీక్ష సమయంలో గుర్తించిన లోపాలను పరిష్కరించండి.

పరీక్ష ఫలితాల ఆధారంగా యూనిట్ పరీక్ష పత్రాన్ని సిద్ధం చేయండి మరియు సమీక్ష కోసం అదే షేర్ చేయండి.

సూపర్‌వైజర్‌కు ఆవర్తన స్థితి నవీకరణను అందించండి మరియు అభివృద్ధి సమయంలో ఎదురయ్యే సవాళ్ల ఆధారంగా డిజైన్‌లో ఏవైనా మార్పులను హైలైట్ చేయండి / సిఫార్సు చేయండి.కోడ్ సమీక్ష పత్రం తయారీలో మద్దతు.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు Work From Home కింద పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹6.7LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!