ఇప్పుడే టెస్ట్ రాయండి – వెంటనే Call చేసి జాబ్ ఇస్తారు | Concentrix Recruitment 2023 | 12th Pass Eligible | ₹25,000/- Salary

Concentrix Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Concentrix నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group: Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Concentrix సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Advisor Technical Support Voice & Non Voice సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 12th/Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥 సికింద్రాబాద్ రైల్వేలో 10th,12th వారికి 5,554 జాబ్స్ : Click Here

🔥 Cognizant లో పరీక్ష లేకుండా WFH జాబ్స్ : Apply Link

🔥 JIO లో 10th వారికి 35,459 WFH జాబ్స్ : Apply Link

🔥అటవీ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply Link

🔥 Amazon లో Data వెరిఫికేషన్ జాబ్స్ ‘?:Apply Link

🔥 సమగ్ర శిక్షలో 1200+ పోస్టులు విడుదల : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

ఇన్‌బౌండ్ కాల్‌లు, అవుట్‌బౌండ్ కాల్‌లు లేదా ఇంటర్నెట్ ద్వారా కస్టమర్‌లను నిర్వహించండిప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మరియు సమస్యలను పరిష్కరించడానికి కాల్ ఫ్లో గైడ్‌ని ఉపయోగించి కస్టమర్‌లకు సహాయం చేయండి

డేటాబేస్‌లలో సమాచారాన్ని ట్రాక్ చేయండి, డాక్యుమెంట్ చేయండి మరియు తిరిగి పొందండిఅదనపు ఉత్పత్తులు మరియు/లేదా సేవలను అందించడం ద్వారా మా కస్టమర్‌ల విజయంలో పెట్టుబడి పెట్టండి.

హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మరియు క్లయింట్ ఉత్పత్తులకు సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించండి

ప్రాథమిక కస్టమర్ సేవా మద్దతును అందించండిఅద్భుతమైన సమస్య-పరిష్కారిగా ఉండండిక్లయింట్ ఉత్పత్తులు మరియు/లేదా సేవల గురించి విస్తృత పరిజ్ఞానాన్ని కలిగి ఉండండి,

అవి: స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్‌లు మరియు ధరించగలిగేవి. iOS మరియు/లేదా macOS, లేదా పోల్చదగిన సాంకేతికతతో పరిచయానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 Apply చేసిన వెంటనే మీ మొబైల్ లో రాత పరీక్ష రాయాలి

🔰 పరీక్షలో పాస్ అయినవారికి వెంటనే కంపెనీవారు Call చేసి ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!