అటవీ శాఖలో ఉద్యోగాలు | CSIR NEERI Recruitment 2023 | Latest Jobs In Telugu | ₹20,000/- జీతం

CSIR – NEERI Recruitment 2023:

Hello Aspirants.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి CSIR-NATIONAL ENVIRONMENTAL ENGINEERING RESEARCH INSTITUTE నుండి కొన్ని పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.

👉 ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి CSIR NEERI నుండి విడుదలకావడం జరిగింది.

Join Our Telegram Group : Click Here

👉 ఉద్యోగ ఖాళీల వివరాలు:

మొత్తం 8 పోస్టులతో project assistant ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.

👉 ఎంత వయస్సు ఉండాలి:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 50 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

🔥 AP EAMCET 2023 Counselling & Web Options: Apply Here

🔥 TS KGBV 1241 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల : Apply Link

🔥 Wipro లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు : Apply Link

🔥 amazon 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 SSC 8,400+ పోస్టులతో నోటిఫికేషన్ : Apply Link

🔥 Phonepe లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

👉 కావాల్సిన విద్యార్హతలు:

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు B.Sc [Zoology/ Botany/Chemistry/Physics/Environmental Science/EnvironmentalManagement/Microbiology] Degreewith minimum 55% marks

విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు.

👉 జీతం వివరాలు:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ₹20,000/- + HRA రూపాయల జీతం ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

👉 అప్లికేషన్ ఫీజు:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు

👉 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

ఈ ఉద్యోగాలను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. కావున ఎటువంటి పరీక్ష లేదు

👉 పరీక్ష తేదీలు ఎప్పుడు:

ఎటువంటి పరీక్ష లేదు..జూన్ 19 న ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు.

👉 ఈ పరీక్షల యొక్క సిలబస్ ఏంటి?:

పరీక్ష లేదు.. కావున ఎటువంటి సిలబస్ లేదు

👉 ఎలా Apply చెయ్యాలి?:

మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై click చేసి Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.

👉 Notification & Apply Link : Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!