ఫుడ్ డిపార్ట్మెంట్లో పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ : పూర్తి వివరాలు

CWC Jobs Notification 2025: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుండి 11 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ విధానంలో పట్టించడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగి ఉండి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతలు మరియు మెరిట్ … Read more