వాట్సాప్ Alert: ఇకపై ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు – మీ ఫోన్ ఉందేమో చూడండి

What’s App Will Not Work on These Mobiles: ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరి మొబైల్ లో మెసేజింగ్ యాప్ వాట్సప్ కచ్చితంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ ఏదైనా ఉంది అంటే అది వాట్సాప్ మాత్రమే. అయితే వాట్సాప్ తన సాఫ్ట్వేర్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ పాత మోడల్ మొబైల్ ఫోన్లకు ప్రాధాన్యలు తగ్గిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత మోడల్ ఆండ్రాయిడ్ ఫోన్లు … Read more