టెన్త్ పాస్ అయిన ఏపీ తెలంగాణ విద్యార్థులకు ₹10వేల నుండి ₹75వేల వరకు విద్యాదాన్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు : వెంటనే అప్లై చేయండి
Vidyadhan Scholarships 2025: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు పదివేల రూపాయల నుండి 75 వేల రూపాయల వరకు స్కాలర్షిప్స్ అందించేందుకు గాను సరోజినీ దేవి దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ స్కాలర్షిప్స్ ప్రకటన అధికారికంగా జారీ చేశారు. Vidyadhan Scholarship 2025 అనేది sarojini damodaran foundation (SDF) ద్వారా ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న స్కాలర్షిప్స్. ఈ స్కాలర్షిప్స్ మంచి ప్రతిభ కలిగి ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్న పదో తరగతి … Read more