యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ఉద్యోగాలు విడుదల : అస్సలు మిస్సవ్వొద్ధు వెంటనే అప్లై చేయండి
UBI Notification 2025: ప్రభుత్వ రంగ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 500 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలయిన అసిస్టెంట్ మేనేజర్(క్రెడిట్ ), అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్ మరియు ఉద్యోగాల వివరాల పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఉద్యోగాల వివరాలు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ వివరాలు … Read more