తెలంగాణ దేవాదాయ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Telangana endowment dept. notification 2025
Telangana endowment dept. Notification 2025: తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి ఒక సంవత్సరం కాంట్రాక్టు విధానంలో పనిచేయడానికి లీగల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ పోస్ట్లను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అడ్వకేట్ గా జిల్లా కోర్టులో గాని లేదా హైకోర్టులో గాని ఐదు నుండి పది సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతలు మరియు … Read more