తెలంగాణ టెట్ 2025 పరీక్ష రాస్తున్న వారు ఈ 30 ప్రశ్నలు చదువుకొని పరీక్షకు వెళ్ళండి: మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ ప్రశ్నలు

TS TET Exam 2025: తెలంగాణ టెట్ 2025 పరీక్షలను జూన్ 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న విషయం మీకు తెలిసిందే. ఇప్పటికే పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యేటువంటి అభ్యర్థులు, ఈ వెబ్సైట్లోని ముఖ్యమైనటువంటి 30 ప్రశ్నలు చదువుకొని పరీక్షకు వెళ్ళండి. అవి మోస్ట్ ఇంపార్టెంట్ మరియు రిపీటెడ్ గా అడుగుతున్నటువంటి ప్రశ్నలు కాబట్టి మీకు పరీక్షల్లో చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇందులో మీకు pedagogy, child development, language, … Read more