TG TET 2025 Results : Download @tgtet.aptonline.in/tgtet

TG TET 2025 Results 2025: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET 2025) ఫైనల్ ఫలితాలను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. 1.5 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. జూన్ 18 నుండి జూన్ 30వ తేదీ వరకు రోజుకి రెండు విడతల వారిగా ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించారు. జూలై 5వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేసి జూలై 8వ … Read more