TS SSC Results 2025 OUT @bse.telangana.gov.in Soon; LIVE Updates On BSE Telangana SSC Result 2025

TS SSC 10th Results 2025: తెలంగాణ టెన్త్ ఫలితాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు శుభవార్త తెలిపారు. తెలంగాణ పదవ తరగతి ఫలితాలను ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం 1.00 గంటకు విడుదల విడుదల చేయబోతున్నట్లు ప్రకటన జారీ చేయడం జరిగింది. మొత్తం 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలను మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు … Read more