TS SSC 10th Results 2025 Release Today, How To Check @bse.telangana.gov.in

TS SSC 10th Results 2025: తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు 10వ తరగతి ఫలితాలను ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం 1PM కు విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఈరోజు ఫలితాలను ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. తెలంగాణ పదవ తరగతి పరీక్షలను మొత్తం ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులు రాయడం జరిగింది. మార్చి 21వ తేదీ నుంచి … Read more