TS POLYCET 2025 Final Results: How To Download Rank Card @https://www.polycet.sbtet.telangana.gov.in/

TS POLYCET 2025 Final Results: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ పాలిసెట్ 2025 ఫైనల్ ఫలితాలను మే 25వ తేదీన విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు. మే 13వ తేదీన తెలంగాణ పాలిసెట్ 2025 రాత పరీక్ష నిర్వహించారు. ఈ ఎంట్రన్స్ పరీక్షకు దాదాపుగా లక్ష మంది విద్యార్థులు హాజరయ్యారు. మే 14వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేసి మే 15వ తేదీ సాయంత్రం వరకు అబ్జెక్షన్ … Read more