TS Polycet 2025 Rank vs College vs Branch vs FEE: మీకు ఏ ర్యాంకు వచ్చిన ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో ఇప్పుడే తెలుసుకోండి.

TS POLYCET 2025: తెలంగాణలోని డిప్లమా కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి తెలంగాణ పాలిసెట్ 2025 ఫైనల్ ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. అయితే ఈ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మరియు సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నత విద్యాశాఖ నుంచి రాలేదు. చాలామంది విద్యార్థులు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మరియు సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఫైనల్ రిజల్ట్స్ లో వారికి వచ్చినటువంటి ఫ్యాన్స్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో అని … Read more