TS Inter Supplementary Exams 2025 Fee Date Extended : Hall Tickets Download @https://tgbie.cgg.gov.in

TS Inter Supplementary Exams 2025: తెలంగాణ ఇంటర్ సప్లమెంటరీ రాత పరీక్షలు మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఇంతవరకు సప్లమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించినటువంటి వారికి తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు శుభవార్త తెలిపారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించి ఇంతవరకు పరీక్ష ఫీజు చెల్లించినటువంటి విద్యార్థుల కోసం ₹2,500/- ఆలస్య రుసుముతో విద్యార్థులు కళాశాలలో ఫీజు చెల్లించి సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ … Read more

TS Inter Supplementary Exams 2025 Hall Tickets Released : Download @tgbie.cgg.gov.in

TS Inter Supplementary Exams 2025: తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం సప్లిమెంటరీ రాత పరీక్షల కోసం 4.12 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. మే నెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లమెంటరీ ఎగ్జామినేషన్స్ జరగనున్నాయి(TS Inter Supplementary Exams Hall Tickets). తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 892 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులు వారు హాల్ టికెట్స్ … Read more

తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల : వెంటనే జాయిన్ అవ్వండి

TS Inter Admissions Schedule 2025: తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన వెంటనే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వారు ఇంటర్ అడ్మిషన్స్ కి సంబంధించిన షెడ్యూల్ ని విడుదల చేశారు. ఈ షెడ్యూల్లో తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు, అన్ ఎయిడెడ్ కాలేజీలు, గురుకుల జూనియర్ కాలేజీలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ వారి యొక్క అడ్మిషన్స్ ని ప్రారంభించాలని షెడ్యూల్ ప్రకటనలో తెలిపింది. … Read more