TS 10th supplementary exams 2025 hall tickets download @tgbie.cgg.gov.in
TS 10th supplementary exams 2025: తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ రాత పరీక్షలు జూన్ మూడవ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. మూడు నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ సప్లమెంటరీ పరీక్షలకు దరఖాస్తు ఫీజులు చెల్లించారు.రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ని బోర్డర్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ఇంకా విడుదల చేయలేదు. మరో రెండు, మూడు రోజుల్లో హాల్ టికెట్స్ విడుదల … Read more