తెలంగాణ ఇంటర్ 2025 రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల: ఇప్పుడే వెంటనే చెక్ చేసుకోండి
TS inter reconding, reverification results 2025: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ 2025 రెగ్యులర్ పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత, పరీక్ష ఫలితాల్లో సందేహాలు ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ కు అప్లై చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫలితాలకు సంబంధించి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు అప్లై చేసుకున్న వారి యొక్క ఫలితాలను విడుదల చేశారు. మీరు అప్లై చేసి ఉన్నట్లయితే వెంటనే ఫలితాలను చెక్ చేసుకోండి. అధికారిక … Read more