TS Inter 1st Year & 2nd Year Results 2025 Release Date: Check Results @https://tgbie.cgg.gov.in/
TS Inter Supplementary Results 2025: తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర సప్లిమెంటరీ రాత పరీక్షలు మే నెల 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరిగాయి. ఇప్పటికే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. అయితే ఈ ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారని దానిపై సన్నిధిత నెలకొన్నది. దీనికి సంబంధించి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఫలితాలు విడుదలపై సమాచారం అందించారు. … Read more