TG ICET 2025 Results OUT: Check Results @icet.tgche.ac.in/

TG ICET 2025 Results: తెలంగాణలో MBA/MCA కోర్సులో ప్రవేశాల కోసం ఇటీవల జూన్ 8, జూన్ 9 తేదీల్లో నిర్వహించిన తెలంగాణ ఐసెట్ 2025 పరీక్ష ఫలితాలను జూలై 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 75,932 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రోజు రెండు షిఫ్టుల వారిగా పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలను అధికారులు విడుదల చేస్తారు. తెలంగాణ ఐసెట్ 2025 ఫలితాలను … Read more