TS High Court Exams 2025 Results Expected Date: Check Details
TS High Court Exams 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జనవరి, 2025 లో 1673 పోస్టులతో జిల్లా కోర్టులు మరియు హైకోర్టులో పని చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో కొన్ని పోస్టులకు ఏప్రిల్ 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించారు. ఆఫీస్ అపార్ట్మెంట్ , ప్రాసెస్ సర్వర్ వంటి ఉద్యోగాలకు OMR పద్ధతిలో జూన్ 21 మరియు … Read more