AP EAMCET 2025 Counselling Seat Allotment Results: Check Details @eapcet-sche.aptonline.in

AP EAMCET 2025: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 మొదటి విడత కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ ఫలితాలను జూలై 22వ తేదీన విడుదల చేయనున్నారు. మొదటి దశ కౌన్సిలింగ్ ప్రారంభించిన అధికారులు, వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న విద్యార్థులు వారికి ఏ కాలేజీలో సీటు వచ్చింది, ఏ బ్రాంచ్ లో సీట్లు లభించిందో తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో జూలై 22వ తేదీన లాగిన్ అయ్యి వారి యొక్క సీట్ అలాట్మెంట్ ఫలితాలను … Read more