TS EAMCET 2025: 20,000 నుండి 1,45,000 ర్యాంక్ వచ్చినవారికి ఏ కాలేజీలలో, ఏ బ్రాంచ్ వస్తుంది?

TS EAMCET 2025: తెలంగాణ ఎంసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేసి ఇప్పటికీ చాలా రోజులు కావస్తోంది. విద్యార్థులు చాలా మంది కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే వారికి ఎంసెట్ రిజల్ట్స్ లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అయితే 20,000 ర్యాంకు నుండి 1,45,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో ఏ బ్రాంచ్ వస్తుందో గత … Read more