TS EAMCET 2025 Counseling Dates : Required Documents List
TS EAMCET 2025 Counselling Dates: తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు కొద్దిరోజుల క్రితం అధికారికంగా విడుదల చేశారు. అయితే ఇప్పుడు విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారు, ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ ఫార్మసీ క్లాస్ ఎప్పుడు ప్రారంభమవుతాయని ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యాశాఖ అధికారులు అధికారిక సమాచారం ఇవ్వడం జరిగింది. ముందుగా వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోసం ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ని ఈ … Read more