TS SSC 10th Results 2025: Results Release Date, How To Check @bse.telangana.gov.in

TS SSC 10th Results 2025: తెలంగాణ పదవ తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. అయితే తెలంగాణ బోర్డర్ సెకండ్ ఎడ్యుకేషన్ అధికారులు ఈ పదవ తరగతి పేపర్స్ వాల్యుయేషన్ లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. తెలంగాణలో కూడా ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేశారు. ఇప్పుడు పదో తరగతి ఫలితాలు కోసం … Read more