TS SSC 10th Results 2025: Results Released, How To Check @bse.telangana.gov.in

TS SSC 10th Results 2025 Released: తెలంగాణ పదవ తరగతి ఫలితాల విడుదలపై అధికారిక తేదీ వచ్చేసింది. ఏప్రిల్ 30న పదవ తరగతి ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గతంలో 10వ తరగతి మార్క్స్ మెమోల్లో గ్రేడ్లు, CGPA రూపంలో ఉండేవి. కానీ ఈ సంవత్సరం ఫలితాల నుండి పదవ తరగతి మార్క్స్ మేమోల్లో సీబీఎస్ఈ మాదిరిగా సబ్జెక్టుల వారిగా మార్కులు గ్రేడ్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి విద్యాశాఖ యోగితా రాణా … Read more