ఏపీ తల్లికి వందనం పథకం కొత్త అప్డేట్: స్టేటస్ చెక్, అప్లికేషన్ లింక్, లబ్ధిదారుల వివరాలు ఇక్కడ చూడండి
AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడికి వెళ్లే పిల్లల తల్లులకు అందించే తల్లికి వందనం పథకానికి సంబంధించి కొత్తగా మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు.లబ్ధిదారులైనా కొంతమంది తల్లుల బ్యాంక్ అకౌంట్స్ ఆక్టివేట్ లో లేకపోవడం వల్ల అర్హులైన వారికి డబ్బులు ఎకౌంట్లో డిపాజిట్ కావడం లేదని, అర్హులైన లబ్ధిదారులు తమ యొక్క బ్యాంకు ఖాతా స్టేటస్ మరియు యాక్టివేషన్ ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని తెలిపారు. అలా బ్యాంక్ అకౌంట్ … Read more