TSRTC లో 800 కండక్టర్ల నియామకాలు : రవాణా శాఖ మంత్రి ఆదేశాలతో ప్రక్రియ ప్రారంభం
TSRTC Conductors 2025: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీలో 800 కండక్టర్ల నియామకాల కొరకు త్వరలో అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ చేయమన్నారు. హైదరాబాదు రీజియన్ లో 600 కండక్టర్ పోస్టులు, వరంగల్ రీజియన్ లో 200 కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి ప్రక్రియ ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పదో తరగతి అర్హత కలిగి నోటిఫికేషన్ లో … Read more